Saturday, June 12, 2021

ఆచార్య నీ పలుకులు బోధనమయ్యేనా

ఆచార్య నీ పలుకులు (ఎందరికో) బోధనమయ్యేనా 
ఆచార్య నీ పదములు (ఎందరికో) భావనమయ్యేనా 

ఆచార్య నీ వేదములు (ఎందరికో) తత్వనమయ్యేనా 
ఆచార్య నీ వర్ణములు (ఎందరికో) తాత్పర్యమయ్యేనా 

ఆచార్య నీ గుణములు (ఎందరికో) తపనమయ్యేనా 
ఆచార్య నీ గతములు (ఎందరికో) తరంగమయ్యేనా 

ఆచార్య నీ కారణములు (ఎందరికో) సాధనమయ్యేనా 
ఆచార్య నీ కర్తవ్యములు (ఎందరికో) సమర్థమయ్యేనా 
 
ఆచార్య నీ చలనములు (ఎందరికో) సంచగుమయ్యేనా 
ఆచార్య నీ చరణములు (ఎందరికో) స్పందనమయ్యేనా

ఆచార్య సంభూతమై విశ్వమంతా అపార విజ్ఞానమయ్యేనా 
ఆచార్య సంపూర్ణమై జగమంతా అనంత ప్రజ్ఞానమయ్యేనా   || ఆచార్య ||

ఆచార్య నీ పలుకులతో పాఠాలను పలికించవా 
ఆచార్య నీ పదములతో పద్యాలను లిఖితించవా 

ఆచార్య నీ వేదములతో అర్థాలను వివరించవా 
ఆచార్య నీ వర్ణములతో దిశాలను గమనించవా 

ఆచార్య నీ గుణములతో ధర్మాలను సంబోధించవా 
ఆచార్య నీ గతములతో లక్ష్యాలను సంభాషించవా 

ఆచార్య నీ కారణములతో బంధాలను సందర్శించవా 
ఆచార్య నీ కర్తవ్యములతో గ్రంథాలను సమర్పించవా 
 
ఆచార్య నీ చలనములతో మార్గాలను అనుగ్రహించవా 
ఆచార్య నీ చరణములతో కావ్యాలను అనుమతించవా     || ఆచార్య ||

ఆచార్య నీ పలుకులతో పాఠాలను ప్రకృతించవా  
ఆచార్య నీ పదములతో పద్యాలను ప్రసాదించవా 

ఆచార్య నీ వేదములతో అర్థాలను పూరించవా
ఆచార్య నీ వర్ణములతో దిశాలను సూచించవా 

ఆచార్య నీ గుణములతో ధర్మాలను చిత్రించవా 
ఆచార్య నీ గతములతో లక్ష్యాలను కల్పించవా  

ఆచార్య నీ కారణములతో బంధాలను స్మరించవా  
ఆచార్య నీ కర్తవ్యములతో గ్రంథాలను శృతించవా  
 
ఆచార్య నీ చలనములతో మార్గాలను నడిపించవా  
ఆచార్య నీ చరణములతో కావ్యాలను కరుణించవా     || ఆచార్య ||

ఆచార్య నీ పలుకులతో పాఠాలను ఆరంభించవా 
ఆచార్య నీ పదములతో పద్యాలను  ప్రారంభించవా 

ఆచార్య నీ వేదములతో అర్థాలను పరిశుద్దించవా 
ఆచార్య నీ వర్ణములతో దిశాలను పరిశోధించవా 

ఆచార్య నీ గుణములతో ధర్మాలను ప్రార్థించవా 
ఆచార్య నీ గతములతో లక్ష్యాలను గుర్తించవా 

ఆచార్య నీ కారణములతో బంధాలను నందించవా 
ఆచార్య నీ కర్తవ్యములతో గ్రంథాలను అందించవా 
 
ఆచార్య నీ చలనములతో మార్గాలను సాగించవా  
ఆచార్య నీ చరణములతో కావ్యాలను వృద్దించవా    || ఆచార్య ||

ఆచార్య నీ పలుకులతో పాఠాలను విజ్ఞానించవా
ఆచార్య నీ పదములతో పద్యాలను విహారించవా   

ఆచార్య నీ వేదములతో అర్థాలను ప్రబలించవా 
ఆచార్య నీ వర్ణములతో దిశాలను ప్రకాశించవా

ఆచార్య నీ గుణములతో ధర్మాలను అర్పించవా
ఆచార్య నీ గతములతో లక్ష్యాలను కల్పించవా 

ఆచార్య నీ కారణములతో బంధాలను సన్మానించవా 
ఆచార్య నీ కర్తవ్యములతో గ్రంథాలను విశ్వాసించవా 
 
ఆచార్య నీ చలనములతో మార్గాలను అంబరించవా 
ఆచార్య నీ చరణములతో కావ్యాలను సంపతించవా      || ఆచార్య ||

No comments:

Post a Comment