Monday, June 14, 2021

జననం జననం జననం అతనిలో విశ్వమే జననం

జననం జననం జననం అతనిలో విశ్వమే జననం 
జననం జననం జననం అతనిలో జగమే జననం 

జననం జననం జననం అతనిలో నిత్యమే జననం 
జననం జననం జననం అతనిలో సర్వమే జననం    || జననం || 

అతని మేధస్సులోనే విజ్ఞానం 
అతని వయస్సులోనే వినయం 

అతని మనస్సులోనే విశుద్ధం 
అతని ఆయుస్సులోనే విశ్వాసం 

అతని వచస్సులోనే విధాతం 
అతని బోధస్సులోనే విఖ్యాతం 

అతని అహస్సులోనే విభాతం 
అతని తేజస్సులోనే వినూత్నం 

అంతకు మించి చెప్పితే అతని ఆత్మలోనే పరిశోధనం 
అంతకు మించి చెప్పితే అతని ఆత్మలోనే పరిశుద్ధతం 

అతని భావమే పరమార్థం 
అతని తత్వమే పూర్వార్థం

అతని జ్ఞానమే వేదార్థం
అతని వేదమే విద్యార్థం

అతని రూపమే పూర్ణార్థం 
అతని జీవమే యదార్థం

అతని వాక్యమే పదార్ధం 
అతని స్థైర్యమే సమర్థం

అతని తీరమే సిద్ధార్థం
అతని స్థానమే శుద్ధార్థం

అతని గీతమే దివ్యార్థం 
అతని హితమే సత్యార్థం    || జననం || 

అతని తపస్సులోనే విభాకరం 
అతని భువస్సులోనే వినాయకం 

అతని దేహస్సులోనే విచక్షణం 
అతని శ్రేయస్సులోనే విమోక్షణం 

అతని దివ్యస్సులోనే విభూషణం 
అతని జ్ఞానస్సులోనే విహాయితం 

అతని మహస్సులోనే వికిరణం
అతని సదస్సులోనే విరాజితం

అంతకు మించి చెప్పితే అతని ఆత్మలోనే పత్రహరితం 
అంతకు మించి చెప్పితే అతని ఆత్మలోనే పర్యావరణం 

అతని నాదమే శబ్దార్థం  
అతని దేహమే చరితార్థం
 
అతని తపమే పత్రార్థం 
అతని గుణమే అభ్యర్థం

అతని క్షణమే కార్యార్థం
అతని కాలమే ఫలితార్థం  

అతని శ్వాసయే కారణార్థం 
అతని ధ్యాసయే ఆశ్చర్యార్థం 

అతని కార్యమే విషయార్థం 
అతని త్యాగమే సమయార్థం

అతని బంధమే సుగుణార్థం 
అతని శాంతమే ఇంద్రియార్థం    || జననం || 

No comments:

Post a Comment