విశ్వం నీ వెంటే ఉంటుందా శ్రీహరి
కాలం నీ వెంటే వస్తుందా శ్రీధరి
జీవం నీ వెంటే ఉంటుందా శ్రీమతి
నాదం నీ వెంటే వస్తుందా శ్రీపతి
రూపం నీ వెంటే ఉంటుందా శ్రీవాణి
ధ్యానం నీ వెంటే వస్తుందా శ్రీమణి
భావం నీ వెంటే ఉంటుందా శ్రీసత్య
తత్త్వం నీ వెంటే వస్తుందా శ్రీనిత్య
ఏ కార్యంతో నీవు ఉంటావో ఏ బంధంతో నీవు వస్తావో తెలుసుకో శ్రీజ్ఞాని
ఏ కాలంతో నీవు ఉంటావో ఏ శాంతంతో నీవు వస్తావో తెలుసుకో శ్రీధ్యాని || విశ్వం ||
No comments:
Post a Comment