విశ్వానికి ప్రతి రూపం నీవే
జగానికి ప్రతి భావం నీవే
లోకానికి ప్రతి జీవం నీవే
వేదానికి ప్రతి నాదం నీవే
దైవానికి ప్రతి తత్త్వం నీవే
దేహానికి ప్రతి వ్యక్తం నీవే
ఆకారానికి ప్రతి స్పందన కలిగించే మాతృ బంధాల మధురం నీవే
సాకారానికి ప్రతి స్కందన వెలిగించే మాతృ వర్ణాల మాధుర్యం నీవే || విశ్వానికి ||
No comments:
Post a Comment