ఉదయంలో ఉదయించే విశ్వం పరమాత్మగా ఉదయిస్తుంది
సమయంలో సమయించే కాలం పరతాత్మగా సమయిస్తుంది
హృదయంలో హృదయించే రక్తం పరంధామగా హృదయిస్తుంది
మాధుర్యంలో మాధుర్యించే మోహం పరంధాతగా మాధుర్యిస్తుంది
అమరత్వంలో అమరత్వించే అహం పరంధారిగా అమరత్విస్తుంది
మాతృత్వంలో మాతృత్వించే మౌనం పరంధాత్రిగా మాతృత్విస్తుంది
No comments:
Post a Comment