ప్రతి భాషలో ఉన్నాయి మానవ భావాలు
ప్రతి ధ్యాసలో ఉన్నాయి మానవ తత్త్వాలు
ప్రతి భాషలో ఉన్నాయి మానవ వేదాలు
ప్రతి ధ్యాసలో ఉన్నాయి మానవ కావ్యాలు
ప్రతి జ్ఞానిలో ఉన్నాయి మానవ విజ్ఞాన స్వభావాలు
ప్రతి జీవిలో ఉన్నాయి మానవ జీవన సుతత్త్వాలు
ప్రతి రూపంలో ఉన్నాయి మానవ మేధస్సులు
ప్రతి దేహంలో ఉన్నాయి మానవ మనస్సులు
No comments:
Post a Comment