పరిశుద్ధతను మించిన ప్రజ్ఞానం లేదు
ప్రయోజనాన్ని మించిన ప్రయోగం లేదు
ఏ విధమైన విజ్ఞానమైనా పరిశుద్ధంగా ఉండాలి
ఏ ప్రయోగమైనా పరిశుద్ధమైన ప్రజ్ఞానమైన ప్రయోజనం కావాలి
ఏ కార్యమైనా పరిశుద్ధంగా ప్రజ్ఞానంగా సాగాలి
అజ్ఞానాన్ని తక్షణమే పరిశుద్ధతతో ప్రజ్ఞానంతో నిలిపివేయాలి
ప్రతి అణువు పదార్ధం పరిశుద్ధంగా జీవిస్తూ నిలవాలి లేదా నశించాలి
అజ్ఞాన పదార్థాన్ని పరిశుద్ధంగా మిక్కిలి దూరంగా తక్షణమే పంపించాలి [పంపిణి చేయాలి]
అజ్ఞాన పదార్థాన్ని తొలిగించే వస్తువులు వాటిని వాడే విధానం పరిశుద్ధంగా ఎల్లపుడు ఉండాలి
పరిశుద్ధమైన ప్రజ్ఞానమైన అలవాట్లను కలిగి ఉండాలి
No comments:
Post a Comment