ప్రకృతిని పరిశుద్ధం చేసే నాయకుడు ఉదయించాలి
ఆకృతిని పరిశోధనం చేసే ప్రజ్ఞానుడు ఉద్భవించాలి
విశ్వతిని పరిశీలన చేసే వినాయకుడు ఉదయించాలి
జగతిని పర్యావరణ చేసే విభాకరుడు ఉద్భవించాలి
మేధస్సును మహోదయం చేసే మహామంత్రి అవతరించాలి
అహస్సును మహోత్తరం చేసే ముఖ్యమంత్రి అధిరోహించాలి
అహస్సును మహోత్తరం చేసే ముఖ్యమంత్రి అధిరోహించాలి
No comments:
Post a Comment