Tuesday, March 4, 2025

శ్వాసను ప్రశాంతంగా ఉంచుకొనుటలో జీవం ఉచ్చ్వాస నిచ్ఛ్వాసాలతో పరిశుద్ధమైన ఆరోగ్యంతో దేహాన్నిఎంతో కాలం సాగించును

శ్వాసను ప్రశాంతంగా ఉంచుకొనుటలో జీవం ఉచ్చ్వాస నిచ్ఛ్వాసాలతో పరిశుద్ధమైన ఆరోగ్యంతో దేహాన్నిఎంతో కాలం సాగించును  

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల గమనం ఆరోగ్యమైన ప్రశాంతమైన శ్వాసతో దేహాన్ని ఎంతో కాలం సజీవంతో సాగుతుంది 

ప్రతి కార్యంలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు సులభంగా ఒకే రీతిలో సాగుతూ దేహాన్ని అలసట చెందకుండా శ్రమించేలా అనంత సామర్థ్యంతో సాగించాలి 

-- వివరణ ఇంకా ఉంది 

No comments:

Post a Comment