Tuesday, March 4, 2025

మిత్రమా! మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా నా ఆరోగ్య విజ్ఞాన భావ తత్త్వములు ప్రశాంతంగా మిమ్మల్ని చేరుకుంటాయి

మిత్రమా! మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా నా ఆరోగ్య విజ్ఞాన భావ తత్త్వములు ప్రశాంతంగా మిమ్మల్ని చేరుకుంటాయి 

నేనెవరో తెలియకున్నను మీకు ఊరట నిచ్చే అద్భుతమైన పరిశోధనాత్మకమైన మహా భావ తత్వములు మీ మేధస్సులో ఆలోచనలుగా ఉద్భవిస్తాయి 

ప్రశాంతమైన శ్వాసతో పరిపూర్ణమైన భావ తత్వముల ఉచ్చ్వాస నిచ్ఛ్వాసముల గమనం మీ మేధస్సును దేహస్సును పరిశుద్ధం చేస్తూ పుష్కలమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి 

రెండు నిమిషాల ప్రశాంతమైన ఉచ్చ్వాస నిచ్చ్వాసాల గమనం దేహానికి పరిశుద్ధమైన ఆరోగ్యం మేధస్సుకు సమన్వయ విజ్ఞానం 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment