ఏ రోజుతో మొదలైనదో ఈ విశ్వం
ఏ ధ్యాసతో వెలిసినదో ఈ జగం
ఏ భావంతో ఉదయించినదో ఈ లోకం
ఏ తత్వంతో ఆరంభమైనదో ఈ ప్రపంచం || ఏ రోజుతో ||
స్త్రీ తత్వమే జగతికి మొదటి భావన
స్త్రీ భావమే విశ్వానికి మొదటి కార్యన
స్త్రీ స్వభావమే లోకానికి మొదటి స్పర్శన
స్త్రీ ఆకారమే ప్రపంచానికి మొదటి జీవన || ఏ రోజుతో ||
సూర్య రూపమే విశ్వానికి దైవ కార్య చలన
ఆకాశ తత్వమే లోకానికి ధర్మ భావ స్మరణ
పృథ్వీ స్వభావమే జగతికి జీవ దేహ జనన
జల స్వభావ తత్వమే సృష్టికి సజీవ కర్మన
వాయు ప్రభావమే ప్రపంచానికి ప్రాణ జీవన || ఏ రోజుతో ||