ఆరోగ్యంతో జీవితం బహు దూర కాల ప్రయాణం
అనారోగ్యంతో జీవనం బహు స్వల్ప కాల గమనం
ధీర్ఘాయుస్సుతో జీవిస్తే జీవం మహా కాలంతో తరుణం
ధీర్ఘారోగ్యముతో జీవిస్తే దేహం మహా కాలంతో కరుణం
అనారోగ్యంతో జీవనం బహు స్వల్ప కాల గమనం
ధీర్ఘాయుస్సుతో జీవిస్తే జీవం మహా కాలంతో తరుణం
ధీర్ఘారోగ్యముతో జీవిస్తే దేహం మహా కాలంతో కరుణం
No comments:
Post a Comment