Thursday, April 15, 2021

సర్వం సూర్యం ప్రదం

సర్వం సూర్యం ప్రదం 
నిత్యం పూర్వం హితం 

దైవం దేహం ప్రియం 
ధర్మం దీపం దివ్యం 

కార్యం కాలం కావ్యం  
శాస్త్రం సూత్రం జీవం 

మోహం మిత్రం మోక్షం 
నాట్యం నృత్యం నవ్యం 

విశ్వం జగం సౌమ్యం 
సత్యం మితం మంత్రం 
 
గుణం గీతం గాత్రం
రమ్యం మర్మం తంత్రం
 
రూపం నాదం రాగం 
సూక్ష్మం క్షణం చిత్రం
 
భావం తత్వం ధ్యానం 
రాజ్యం పూజ్యం క్షేత్రం

క్షీరం ధీరం వీర్యం 
యోగం భోగం మేఘం 

మౌనం శివం లయం 
భువం భవ్యం సత్వం 

ముత్యం శుభం ప్రేమం 
శాంతం కాంతం బంధం 

No comments:

Post a Comment