Wednesday, April 7, 2021

ఉషోదయమై ఉదయించిన ఉదయం

ఉషోదయమై ఉదయించిన ఉదయం 
ఉపాధ్యాయమై ఉద్భవించిన ఉషాకలం 

ఉపోద్ఘాతమై ఊరడించిన ఉత్పన్నం 
ఉపాసంఘమై ఉల్లంగించిన ఉదారం 

ఉపేక్షణమై ఉచ్చ్వాసించిన ఉత్తేజం  
ఉపాసనమై ఉచ్చంద్రించిన ఉత్సవం 
 
ఉపకార్యమై ఉచ్చరించిన ఉపరితం 
ఉపకారమై ఉత్తంభించిన ఉపయోగం

ఉషర్బుధమై ఉపదేశించిన ఊదకం
ఉపన్యాసమై ఉపశమించిన ఉత్తరం 

ఉపకంఠమై ఉపకరించిన ఉత్పలం 
ఉపచరణమై ఉపహారించిన ఉజ్వలం

ఉప్తకృష్ణమై ఉద్గతించిన ఉద్యానం 
ఉపసంఘమై ఉద్ద్యోతించిన ఉద్యతం 

ఉపగ్రహమై ఉత్తీర్ణతించిన ఉద్యోగం 
ఉపహారమై ఉపాక్షించిన ఉపయోగం 

ఉపకృతమై ఉత్పాదించిన ఉద్దేశం 
ఉత్తిష్ఠతమై ఉౙ్జయించిన ఉదారత్వం 

ఉద్గమనమై ఉద్ధరించిన ఉల్లాఘం
ఉత్సారణమై ఉత్కర్షించిన ఉటంకం 

ఉత్సంగితమై ఊరేగించిన ఉద్దామం 
ఉపస్తంభనమై ఉత్స్మితించిన ఉత్తమం 

No comments:

Post a Comment