Monday, June 14, 2021

జననం జననం జననం అతనిలో విశ్వమే జననం

జననం జననం జననం అతనిలో విశ్వమే జననం 
జననం జననం జననం అతనిలో జగమే జననం 

జననం జననం జననం అతనిలో నిత్యమే జననం 
జననం జననం జననం అతనిలో సర్వమే జననం    || జననం || 

అతని మేధస్సులోనే విజ్ఞానం 
అతని వయస్సులోనే వినయం 

అతని మనస్సులోనే విశుద్ధం 
అతని ఆయుస్సులోనే విశ్వాసం 

అతని వచస్సులోనే విధాతం 
అతని బోధస్సులోనే విఖ్యాతం 

అతని అహస్సులోనే విభాతం 
అతని తేజస్సులోనే వినూత్నం 

అంతకు మించి చెప్పితే అతని ఆత్మలోనే పరిశోధనం 
అంతకు మించి చెప్పితే అతని ఆత్మలోనే పరిశుద్ధతం 

అతని భావమే పరమార్థం 
అతని తత్వమే పూర్వార్థం

అతని జ్ఞానమే వేదార్థం
అతని వేదమే విద్యార్థం

అతని రూపమే పూర్ణార్థం 
అతని జీవమే యదార్థం

అతని వాక్యమే పదార్ధం 
అతని స్థైర్యమే సమర్థం

అతని తీరమే సిద్ధార్థం
అతని స్థానమే శుద్ధార్థం

అతని గీతమే దివ్యార్థం 
అతని హితమే సత్యార్థం    || జననం || 

అతని తపస్సులోనే విభాకరం 
అతని భువస్సులోనే వినాయకం 

అతని దేహస్సులోనే విచక్షణం 
అతని శ్రేయస్సులోనే విమోక్షణం 

అతని దివ్యస్సులోనే విభూషణం 
అతని జ్ఞానస్సులోనే విహాయితం 

అతని మహస్సులోనే వికిరణం
అతని సదస్సులోనే విరాజితం

అంతకు మించి చెప్పితే అతని ఆత్మలోనే పత్రహరితం 
అంతకు మించి చెప్పితే అతని ఆత్మలోనే పర్యావరణం 

అతని నాదమే శబ్దార్థం  
అతని దేహమే చరితార్థం
 
అతని తపమే పత్రార్థం 
అతని గుణమే అభ్యర్థం

అతని క్షణమే కార్యార్థం
అతని కాలమే ఫలితార్థం  

అతని శ్వాసయే కారణార్థం 
అతని ధ్యాసయే ఆశ్చర్యార్థం 

అతని కార్యమే విషయార్థం 
అతని త్యాగమే సమయార్థం

అతని బంధమే సుగుణార్థం 
అతని శాంతమే ఇంద్రియార్థం    || జననం || 

Saturday, June 12, 2021

ఆచార్య నీ పలుకులు బోధనమయ్యేనా

ఆచార్య నీ పలుకులు (ఎందరికో) బోధనమయ్యేనా 
ఆచార్య నీ పదములు (ఎందరికో) భావనమయ్యేనా 

ఆచార్య నీ వేదములు (ఎందరికో) తత్వనమయ్యేనా 
ఆచార్య నీ వర్ణములు (ఎందరికో) తాత్పర్యమయ్యేనా 

ఆచార్య నీ గుణములు (ఎందరికో) తపనమయ్యేనా 
ఆచార్య నీ గతములు (ఎందరికో) తరంగమయ్యేనా 

ఆచార్య నీ కారణములు (ఎందరికో) సాధనమయ్యేనా 
ఆచార్య నీ కర్తవ్యములు (ఎందరికో) సమర్థమయ్యేనా 
 
ఆచార్య నీ చలనములు (ఎందరికో) సంచగుమయ్యేనా 
ఆచార్య నీ చరణములు (ఎందరికో) స్పందనమయ్యేనా

ఆచార్య సంభూతమై విశ్వమంతా అపార విజ్ఞానమయ్యేనా 
ఆచార్య సంపూర్ణమై జగమంతా అనంత ప్రజ్ఞానమయ్యేనా   || ఆచార్య ||

ఆచార్య నీ పలుకులతో పాఠాలను పలికించవా 
ఆచార్య నీ పదములతో పద్యాలను లిఖితించవా 

ఆచార్య నీ వేదములతో అర్థాలను వివరించవా 
ఆచార్య నీ వర్ణములతో దిశాలను గమనించవా 

ఆచార్య నీ గుణములతో ధర్మాలను సంబోధించవా 
ఆచార్య నీ గతములతో లక్ష్యాలను సంభాషించవా 

ఆచార్య నీ కారణములతో బంధాలను సందర్శించవా 
ఆచార్య నీ కర్తవ్యములతో గ్రంథాలను సమర్పించవా 
 
ఆచార్య నీ చలనములతో మార్గాలను అనుగ్రహించవా 
ఆచార్య నీ చరణములతో కావ్యాలను అనుమతించవా     || ఆచార్య ||

ఆచార్య నీ పలుకులతో పాఠాలను ప్రకృతించవా  
ఆచార్య నీ పదములతో పద్యాలను ప్రసాదించవా 

ఆచార్య నీ వేదములతో అర్థాలను పూరించవా
ఆచార్య నీ వర్ణములతో దిశాలను సూచించవా 

ఆచార్య నీ గుణములతో ధర్మాలను చిత్రించవా 
ఆచార్య నీ గతములతో లక్ష్యాలను కల్పించవా  

ఆచార్య నీ కారణములతో బంధాలను స్మరించవా  
ఆచార్య నీ కర్తవ్యములతో గ్రంథాలను శృతించవా  
 
ఆచార్య నీ చలనములతో మార్గాలను నడిపించవా  
ఆచార్య నీ చరణములతో కావ్యాలను కరుణించవా     || ఆచార్య ||

ఆచార్య నీ పలుకులతో పాఠాలను ఆరంభించవా 
ఆచార్య నీ పదములతో పద్యాలను  ప్రారంభించవా 

ఆచార్య నీ వేదములతో అర్థాలను పరిశుద్దించవా 
ఆచార్య నీ వర్ణములతో దిశాలను పరిశోధించవా 

ఆచార్య నీ గుణములతో ధర్మాలను ప్రార్థించవా 
ఆచార్య నీ గతములతో లక్ష్యాలను గుర్తించవా 

ఆచార్య నీ కారణములతో బంధాలను నందించవా 
ఆచార్య నీ కర్తవ్యములతో గ్రంథాలను అందించవా 
 
ఆచార్య నీ చలనములతో మార్గాలను సాగించవా  
ఆచార్య నీ చరణములతో కావ్యాలను వృద్దించవా    || ఆచార్య ||

ఆచార్య నీ పలుకులతో పాఠాలను విజ్ఞానించవా
ఆచార్య నీ పదములతో పద్యాలను విహారించవా   

ఆచార్య నీ వేదములతో అర్థాలను ప్రబలించవా 
ఆచార్య నీ వర్ణములతో దిశాలను ప్రకాశించవా

ఆచార్య నీ గుణములతో ధర్మాలను అర్పించవా
ఆచార్య నీ గతములతో లక్ష్యాలను కల్పించవా 

ఆచార్య నీ కారణములతో బంధాలను సన్మానించవా 
ఆచార్య నీ కర్తవ్యములతో గ్రంథాలను విశ్వాసించవా 
 
ఆచార్య నీ చలనములతో మార్గాలను అంబరించవా 
ఆచార్య నీ చరణములతో కావ్యాలను సంపతించవా      || ఆచార్య ||

Friday, June 4, 2021

సంగీతాన్ని సంతోషించరా

సంగీతాన్ని సంతోషించరా 
సమయాన్ని సంభాషించరా 

ఆనందాన్ని అందించరా 
అమృతాన్ని ఆస్వాదించరా 

ప్రకృతాన్ని పరీక్షించరా 
ప్రయాణాన్ని పరిశీలించరా 

గౌరవాన్ని గుర్తించరా 
గాంధర్వాన్ని గమనించరా 

సామర్థ్యాన్ని సాధించరా 
సందేశాన్ని సమర్థించరా

జీవితాన్ని జ్ఞానించరా 
జీవనాన్ని జయించరా 

సహనాన్ని సమీపించరా 
సన్మానాన్ని స్వీకరించరా

ఆరంభాన్ని ఆలకించరా 
అంబరాన్ని అపేక్షించరా 

అపూర్వాన్ని ఆకర్షించరా 
అద్భుతాన్ని ఆమోదించరా 

ఉత్తేజాన్ని ఊహించరా 
ఉల్లాసాన్ని ఉద్భవించరా 

ఉత్కంఠాన్ని ఉద్గమించరా 
ఉచ్చరణాన్ని ఉన్నతించరా 

చరణాన్ని చాటించరా 
చరితాన్ని చర్చించరా 

కర్తవ్యాన్ని కదిలించరా  
కారణాన్ని కనికరించరా

మాధుర్యాన్ని మ్రోగించరా 
మకరందాన్ని మోదించరా

సహాయాన్ని సమ్మతించరా
సంపూర్ణాన్ని సహకరించరా 

విశుద్ధాన్ని విశ్వసించరా 
వైరాగ్యాన్ని వదిలించరా 

Thursday, June 3, 2021

Advise as per experiences not as per rules like instructions

Advise as per experiences not as per rules like instructions.  

Explain rules as per experience and its need and importance then only will take care of it otherwise mistakes will be happen. 

Instructions are intimating eligibility, but experiences are taking care about instructions as per rules.
Rules are imaginary and experiences are reality.
Follow the rules are to be a safe for all, if not followed it will be making problems for ever.

Rules or instructions are alerted to make a safe zone to reduce the risk or arrangement.
Rules are planning to avoid the mistakes or problems or risks. Rules and Instructions are ideas to work properly and safety manner.

Rules are making critical when break the rules and also harmful to everyone. 
Follow the rules and think like an experienced person. 

Rules are easy to follow when you are a good manner and thinking for safe side. 
Rules are helpful to future comers when you follow the same. So Life is safe and happy.

Makes the future better for your family, your society and your world.

Follow the rules to create a better life and protect yourself. Life is not for you only it is for all. 
All are happy in your life, problems are reasonable. 

When you start a new event you need to know the rules or instructions first time. Once you know or done the event, then automatically rules are following your mind without review of instructions on next time. When your mind is experienced then your thoughts are awarenessed.

Rules are creating a guidance or knowledge with awareness and avoiding ignorance or problems.

Not able to follow the rules, better to inform the right person to avoid the problems or risks.

Wednesday, June 2, 2021

పరమేశ్వరా మహదేశ్వరా పరిశోధించరా

పరమేశ్వరా మహదేశ్వరా పరిశోధించరా 
పరమాత్మా పరధాత్మా పరిశీలించారా 

నా ప్రార్ధనను నీవైనా వినగలవా 
నా ప్రార్థనను నీవైనా చూడగలవా 

నాకైనా యదార్థ పరమార్థం తెలుపగలవా ప్రాణేశ్వరా  || పరమేశ్వరా || 

పురమైనను పర్యావరణం కాలేదా
వృక్షమైనను పత్రహరితం కాలేదా

సూర్యుడైనను ప్రకాశం కాలేదా 
తేజమైనను ప్రథమం కాలేదా 

క్షేత్రమైనను ప్రసన్నతం కాలేదా 
గృహమైనను ప్రస్కందం కాలేదా

దివ్యమైనను ప్రపూరితం కాలేదా 
ద్వారమైనను ప్రత్యంతం కాలేదా   || పరమేశ్వరా || 

స్థానమైనను పూజ్యతం కాలేదా 
ప్రాంతమైనను ప్రభాతం కాలేదా 

రూపమైనను ప్రత్యక్షం కాలేదా 
వర్ణమైనను ప్రతిబింబం కాలేదా 

శ్వాసయైనను ప్రవాహం కాలేదా 
నేత్రమైనను ప్రతిరూపం కాలేదా

క్షణమైనను ప్రశాంతం కాలేదా
కాలమైనను పరిష్కారం కాలేదా   || పరమేశ్వరా || 

జీవమైనను ప్రియమం కాలేదా 
గాలియైనను ప్రసూతం కాలేదా 

భక్తియైనను ప్రధానం కాలేదా
యుక్తియైనను ప్రారంభం కాలేదా 

జలమైనను పన్నీరం కాలేదా 
క్షీరమైనను పరిశుద్ధం కాలేదా 

గంధమైనను పరిమళం కాలేదా 
వస్త్రమైనను పరిభాషణం కాలేదా   || పరమేశ్వరా || 

పత్రమైనను పరిశుభ్రం కాలేదా 
పుష్పమైనను పవిత్రతం కాలేదా 

ఫలమైనను పరిపూర్ణం కాలేదా
జ్యోతియైనను ప్రజ్వలం కాలేదా

శ్లోకమైనను పరమార్థం కాలేదా  
మాటయైనను ప్రకృతం కాలేదా

ధర్మమైనను పాటించడం కాలేదా 
దైవమైనను ప్రభవించడం కాలేదా   || పరమేశ్వరా ||  

' అనంతం పరిశుద్ధమై సమయ స్ఫూర్తితో సమకూర్చేలా ప్రార్ధన పూజ్యోదయం కేంద్రీకృతమై ఆత్మ సంతృప్తిచే సంభవించునా! '