Sunday, August 11, 2024

ప్రకృతిని పరిశుద్ధం చేసే ప్రభాకరుని స్వభావ తత్త్వాలు మేధస్సులో ఉదయించాలి

ప్రకృతిని పరిశుద్ధం చేసే ప్రభాకరుని స్వభావ తత్త్వాలు మేధస్సులో ఉదయించాలి 
ఆకృతిని ప్రశోధనం చేసే ప్రజ్ఞానుని సహన సనాతన తత్త్వాలు దేహస్సులో ఉద్భవించాలి 

పరిశుద్ధమైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నా

పరిశుద్ధమైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నా 
పరిశోధమైన ప్రయాణం కోసం ప్రభవిస్తున్నా 

ప్రభూతమైన ప్రకాశం కోసం ప్రజ్వలిస్తున్నా 
ప్రబోధమైన ప్రజ్ఞానం కోసం పరామర్శిస్తున్నా 

ప్రకృతిని పరిశుద్ధం చేసే నాయకుడు ఉదయించాలి

ప్రకృతిని పరిశుద్ధం చేసే నాయకుడు ఉదయించాలి 
ఆకృతిని పరిశోధనం చేసే ప్రజ్ఞానుడు ఉద్భవించాలి 

విశ్వతిని పరిశీలన చేసే వినాయకుడు ఉదయించాలి 
జగతిని పర్యావరణ చేసే విభాకరుడు ఉద్భవించాలి 

మేధస్సును మహోదయం చేసే మహామంత్రి అవతరించాలి 
అహస్సును మహోత్తరం చేసే ముఖ్యమంత్రి అధిరోహించాలి 

ప్రతి భాషలో ఉన్నాయి మానవ భావాలు

ప్రతి భాషలో ఉన్నాయి మానవ భావాలు 
ప్రతి ధ్యాసలో ఉన్నాయి మానవ తత్త్వాలు 

ప్రతి భాషలో ఉన్నాయి మానవ వేదాలు  
ప్రతి ధ్యాసలో ఉన్నాయి మానవ కావ్యాలు  

ప్రతి జ్ఞానిలో ఉన్నాయి మానవ విజ్ఞాన స్వభావాలు 
ప్రతి జీవిలో ఉన్నాయి మానవ జీవన సుతత్త్వాలు 

ప్రతి రూపంలో ఉన్నాయి మానవ మేధస్సులు 
ప్రతి దేహంలో ఉన్నాయి మానవ మనస్సులు 

Saturday, August 10, 2024

జీవుల మేధస్సులలోని భావాలు ఆత్మశుద్ధి ఐతే మేధస్సులలోని తత్త్వాలు పరిశుద్ధంతో పరిపూర్ణమౌతాయి

జీవుల మేధస్సులలోని భావాలు ఆత్మశుద్ధి ఐతే మేధస్సులలోని తత్త్వాలు పరిశుద్ధంతో పరిపూర్ణమౌతాయి 

ఎటువంటి ఎంతటి సామర్థ్యమున్నా కార్యాన్ని పరిశుద్ధంగా ప్రజ్ఞానంతో సమన్వయంతో సాగించాలి

ఎటువంటి ఎంతటి సామర్థ్యమున్నా కార్యాన్ని పరిశుద్ధంగా ప్రజ్ఞానంతో సమన్వయంతో సాగించాలి 

Friday, August 9, 2024

మేధస్సులో విశ్వ విజ్ఞాన పరిశుద్ధమైన ఆచరణ భావాలు ఉంటేనే జగతి పరిపూర్ణమైన పరిశుభ్రంగా ఉంటుంది

మేధస్సులో విశ్వ విజ్ఞాన పరిశుద్ధమైన ఆచరణ భావాలు ఉంటేనే జగతి పరిపూర్ణమైన పరిశుభ్రంగా ఉంటుంది 
ఎటువంటి ఆటంకాలు ఆరోగ్య సమస్యలు అసూయ ద్వేషాలు నష్టాలు అకాల మరణాలు కలగకుండా ఉంటాయి 

సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితం అపారమైన ప్రకృతి పర్యావరణంతో జీవులు నివసిస్తూ సాగిపోతాయి 

అజ్ఞానాన్ని తెలిపి తొలగించే వారు లేకపోతే సమాజం మారదు విశ్వ జగతి పరిశుద్ధం అవదు ప్రజ్ఞానం ఉండదు 

పరిశుద్ధతను మించిన ప్రజ్ఞానం లేదు

పరిశుద్ధతను మించిన ప్రజ్ఞానం లేదు 
ప్రయోజనాన్ని మించిన ప్రయోగం లేదు 

ఏ విధమైన విజ్ఞానమైనా పరిశుద్ధంగా ఉండాలి 
ఏ ప్రయోగమైనా పరిశుద్ధమైన ప్రజ్ఞానమైన ప్రయోజనం కావాలి 

ఏ కార్యమైనా పరిశుద్ధంగా ప్రజ్ఞానంగా సాగాలి 
అజ్ఞానాన్ని తక్షణమే పరిశుద్ధతతో ప్రజ్ఞానంతో నిలిపివేయాలి 

ప్రతి అణువు పదార్ధం పరిశుద్ధంగా జీవిస్తూ నిలవాలి లేదా నశించాలి 
అజ్ఞాన పదార్థాన్ని పరిశుద్ధంగా మిక్కిలి దూరంగా తక్షణమే పంపించాలి [పంపిణి చేయాలి]

అజ్ఞాన పదార్థాన్ని తొలిగించే వస్తువులు వాటిని వాడే విధానం పరిశుద్ధంగా ఎల్లపుడు ఉండాలి 

పరిశుద్ధమైన ప్రజ్ఞానమైన అలవాట్లను కలిగి ఉండాలి 



Thursday, August 8, 2024

నిత్యం నీ రూపం నిశ్చలమేనా

నిత్యం నీ రూపం నిశ్చలమేనా 
సర్వం నీ నాదం నిశ్శబ్దమేనా 

నిత్యం నీ భావం ప్రశాంతమేనా 
సర్వం నీ తత్త్వం ప్రజ్ఞానమేనా 

నిత్యం నీ వేదం పరిశోధనమేనా  
సర్వం నీ కావ్యం ప్రబోధనమేనా  

నిత్యం నీ ధ్యానం పరిశుద్ధమేనా  
సర్వం నీ ధ్యేయం ప్రభాకరమేనా  

ప్రతి అణువు తెలుపుతున్నది నా మేధస్సుకు పరిశుద్ధతతో జీవించాలని

ప్రతి అణువు తెలుపుతున్నది నా మేధస్సుకు పరిశుద్ధతతో జీవించాలని 
ప్రతి మనువు తెలుపుతున్నది నా దేహస్సుకు పరిశోధనతో జీవించాలని 

ప్రతి అరువు తెలుపుతున్నది నా మనస్సుకు ప్రజ్ఞానంతో జీవించాలని 
ప్రతి తరువు తెలుపుతున్నది నా వయస్సుకు ప్రబోధనంతో జీవించాలని 


ఆత్మ భాష లేదా మనిషికి మాతృ భాష యేనా

ఆత్మ భాష లేదా మనిషికి మాతృ భాష యేనా 
భావ భాష లేదా మనిషికి స్వర భాష యేనా 

తత్త్వ భాష లేదా మనిషికి రాగ భాష యేనా 
దివ్య భాష లేదా మనిషికి యాస భాష యేనా