Tuesday, January 6, 2026

ఎన్నో యుగాలుగా జీవిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నా తెల్సుకున్నా జ్ఞాపకం ఉంచుకున్నా మేధస్సుకు చాలటం లేదు

ఎన్నో యుగాలుగా జీవిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నా తెల్సుకున్నా జ్ఞాపకం ఉంచుకున్నా మేధస్సుకు చాలటం లేదు జీవితంలో ఎదుటకు రక్షణకు ఆరోగ్యానికి అభివృద్ధికి ఆనందానికి విజ్ఞానానికి వివిధ రకాల నైపుణ్యాలకు ఇంకా ఎన్నో విషయాలు తెలియక మిగిలిపోతున్నాయి  

ప్రతి రోజు ఎన్నో విషయాలు కొత్త కొత్తవి సమాజంలో వస్తూనే ఉన్నాయి మనిషి నేర్చుకొనుటలో 
తక్కువైపోతున్నాయి సమయం చాలటం లేదు అవకాశం కలగటం లేదు పరిస్థితులు అనుకూలించుటలేదు ఇలా ఇన్నో విషయాలు మిగిలిపోతున్నాయి కొన్ని ఇతరుల మీద ఆధారపడి ఉంటాయి కొన్ని ఐశ్వర్యంతో ముడిపడి ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment