ప్రతి అణువు యొక్క జీవిత స్వభావ తత్వాలు తెలిసిపోయేనా
అణువుల పరమార్థం తెలిసిపోయేనా పరమాత్మగా నీవు మారిపోయేనా
విశ్వమంతా పరమాత్మ తత్త్వంచే అణువులయందే పరమాణువుగా అవతరించెదవా
జగమంతా బ్రంహాండ స్వరూపమై మహా రూపంతో ఆత్మగా పరమాత్మగా స్వయంభువమై అవతరించెదవా
మానవ ఆత్మ విజ్ఞానంచే పర ఆత్మ బంధువై పరమాత్మగా స్వయంభువమై అణువులలో పరమాణువుగా అత్యంత స్వభావ తత్వాలచే కాల జ్ఞాన విశ్వ ప్రకృతిచే పరిశుద్ధమై అవతరిస్తున్నాడు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment