ఆభరణముల కన్నా వస్త్రముల ధరలు అధికమగుటలో సందేహం వలదు
వస్త్రములలోనే ఆభరణాల ఖనిజ పదార్థాలు ఇమిడిపోయేలా వివిధ వర్ణాల రూపకల్పనలతో తయారవుతున్నాయి
అధిక ధరల వస్త్రములను జీవిత కాలంలో ఒక సారి లేదా రెండు సార్లు మాత్రమే ధరించెదరు ఆ తర్వాత దాని ఉపయోగము దాచుకొనుటలో ప్రయోజనం శూన్యమే ధనం వృధాయే [ఆశ అత్యాశగా మారిపోయి నిరాశగా మిగిలిపోతున్నది - శ్రమ నిష్ప్రయోజనమే]
వస్త్రములను ధరించుటకు సాధారణమైన వర్ణములు చాలు అధిక ధరల ఆభరణ వస్త్రములు అవసరం ఎంత వరకో తెలియదు ఎంతటి ఆకర్షణమో ఊహకే అందదు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment