అధిక ధరలతో అధిక లాభాలకై ఆహార పదార్థాలను ఎంతగానో వృధా చేస్తున్నారు
ఫలాలు కాయగూరలు ఇతర ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిలువ ఉండలేక చెడిపోతున్నాయి
ఆహార పదార్థాలను తాజాదనం తగ్గక ముందే సరైన ధరలతో సంపూర్ణంగా అమ్ముకోవాలి
[తక్కువ ధరలతో నష్టం కలిగితే ప్రకృతి నీకు ఎప్పుడైనా సహాయపడుతుంది - ముందుగా వృధా వ్యర్థం చెడిపోకుండా చూసుకొని అన్నీ అమ్ముకో అందరికి ఆరోగ్యాన్ని అందించి సాగిపో ప్రకృతిలో పరమాత్మగా నిలిచిపో]
ఆహార పదార్థాలను కొన్న వారు కూడా తాజా దానం తగ్గక ముందే భుజించాలి ఎటువంటి వృధా చేయకూడదు [ఏ విధంగా అయినా వ్యర్థం కాకూడదు]
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment