ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
విశ్వ విజ్ఞానం ఏ లోకాన ఉన్నదో అన్వేషించే గ్రహిస్తున్నా ప్రతి లోకాన్ని దర్శిస్తూ ప్రతీది విశ్వ విజ్ఞానంగా సేకరిస్తున్నా ఏది లేదనే భావన లేకుండా అన్నీ విశ్వ విజ్ఞానంలో చేరుస్తున్నా ప్రతి క్షణ కాల విశ్వ కార్యాలు విశ్వ విజ్ఞానమేనని అన్వేషిస్తున్నా
No comments:
Post a Comment