తల్లి గర్భములో ఒదిగిపోయావా
విశ్వ మందిరములో ఎదిగిపోయావా
జీవ ప్రకృతిలో జీవించిపోయావా
అణువుగా తల్లి గర్భంలో చేరుకున్నావా
రూపముగా విశ్వ మందిరంలో చూసుకున్నావా
దేహముగా జీవ ప్రకృతిలో ఓర్చుకున్నావా || తల్లి ||
భావాలతో నీవే ఒదిగిపోయావా
ఆలోచనలతో నీవే ఎదిగిపోయావా
తత్వాలతో నీవే జీవించిపోయావా
వేదాలతో విజ్ఞానం చేరుకున్నావా
బంధాలతో వేదాంతం చూసుకున్నావా
దేహాలతో సిద్ధాంతం ఓర్చుకున్నావా || తల్లి ||
సర్వం నీవే తెలుసుకున్నావా
సత్యం నీవే నడుచుకున్నావా
ఆద్యం నీవే పాఠించుకున్నావా
అంతం నీవే ఆవహించుకున్నావా
నిత్యం నీవే సహకరించుకున్నావా
శాంతం నీవే ప్రసాదించుకున్నావా || తల్లి ||
విశ్వ మందిరములో ఎదిగిపోయావా
జీవ ప్రకృతిలో జీవించిపోయావా
అణువుగా తల్లి గర్భంలో చేరుకున్నావా
రూపముగా విశ్వ మందిరంలో చూసుకున్నావా
దేహముగా జీవ ప్రకృతిలో ఓర్చుకున్నావా || తల్లి ||
భావాలతో నీవే ఒదిగిపోయావా
ఆలోచనలతో నీవే ఎదిగిపోయావా
తత్వాలతో నీవే జీవించిపోయావా
వేదాలతో విజ్ఞానం చేరుకున్నావా
బంధాలతో వేదాంతం చూసుకున్నావా
దేహాలతో సిద్ధాంతం ఓర్చుకున్నావా || తల్లి ||
సర్వం నీవే తెలుసుకున్నావా
సత్యం నీవే నడుచుకున్నావా
ఆద్యం నీవే పాఠించుకున్నావా
అంతం నీవే ఆవహించుకున్నావా
నిత్యం నీవే సహకరించుకున్నావా
శాంతం నీవే ప్రసాదించుకున్నావా || తల్లి ||
No comments:
Post a Comment