గాలితో పాటు దుమ్ము ప్రయాణించి గాలితోనే ఆగిపోతూ ఒక చోట నిలిచిపోతే బూజు ఏర్పడుతుంది
గాలి నిలిచిన ప్రదేశంలో దుమ్ము నిలిచిపోయి ఇతర సమయాలలో అక్కడే మరల దుమ్ము చేరితే బూజు ఎక్కవగా ఏర్పడుతుంది దుమ్ము ఎక్కువగా ఉంటుంది
అతి సన్నని గాలికి దుమ్ము ప్రయాణిస్తూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయాన గాలి లేని ప్రాంతాన నిలిచిపోతుంది
పరిశుభ్రత చేయని మూల ప్రదేశాలలో దుమ్ము చేరిపోతూ ఉంటుంది అలాగే బూజు ఏర్పడుతూ ఉంటుంది
దుమ్ముకు ధూళి చేరిపోతే బూజు ఎక్కువగా ఏర్పడుతూ అశుభ్రతగా మారుతుంది అలాగే తడి సాంధ్రత కూడా వివిధ వాతావరణ మార్పుల ద్వారా తోడవ్వచ్చు
ఏ దుమ్మును ఏ ధూళిని ఏ చెత్తను గాలి వివిధ రకాలుగా (హెచ్చు తగ్గులతో) వివిధ ప్రదేశాలలో వీస్తూ (ప్రయాణిస్తూ) ఎక్కడికో చేరవేస్తుంది
విశ్వమంతా నిరంతరం గాలి వీస్తూనే ఉంటుంది గాలితో పాటు దుమ్ము ధూళి ప్రయాణిస్తూ ఎక్కడికో చేరిపోతుంటాయి ఎన్నో రకాల అశుభ్రతను కలుగజేస్తుంటాయి
బూజు నుండి కూడా ఎన్నో జీవ రాసులు (క్రిమి కీటకములు) ఉద్భవించవచ్చు
మానవులు నివసించే చోట ప్రయాణించే చోట పరిశుద్ధత సుగంధాల పరిమళాలు అవసరం
-- వివరణ ఇంకా ఉంది!