ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నాకు తెలియని భావం ఏదైనా ఉంటే అది ఆకాశాన కనిపించని తత్వమే విశ్వంలో దాగిన భావం నాలో లేకపోతే నేనెవరికి కనిపించని విధంగానే ఏ భావమైనా తెలుసుకోవాలనే ఆకాశమున ప్రతి భావాన్ని ఆశ్వాదిస్తున్నా కనిపించని భావాలలో తెలియని తత్వాలు మహర్షులకే కలుగునని నేనలా
No comments:
Post a Comment