ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
మరణ భావాన్ని గాలిని అడిగి తెలుసుకోనా జీవముగా ఎలా వెల్లిపోతావని నా తల్లి ఆత్మను అడగనా మరణ భావన ఎలా ఉంటుందో ఎలా కలుగుతుందో నా ఆత్మనే అడగనా గత జన్మ మరణ భావన ఎలా ఒంటరిగా పొందగలిగావని ఆత్మ తెలుపుటలో నాలో మరో భావం కలుగుతుందే గాని మరణ భావన లేదే
No comments:
Post a Comment