ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
తుది శ్వాసలో కూడా ఓ భావన వేచి ఉన్నదని గ్రహించలేని విశ్వమా భావాలతో తెలుపుకున్నా తత్వంతో తెలుసుకోలేనిది నీలో ఉన్నదా నా జీవితంలో ఆ భావన లేకపోతే తొలి శ్వాస నీదే ఆఖరి శ్వాస నీతోనే నీవులేని లోకం నాకేలా నాలోన లేని భావం నీకేలా ఉంటే ఇద్దరికేనని
No comments:
Post a Comment