చిరంజీవిలా జీవించు
చిరంజీవినే ప్రేమించు
చిరంజీవివై సాధించు
చిరంజీవితో సాగించు
చిరంజీవిగా జ్ఞానించు
చిరంజీవిచే స్మరించు
చిరంజీవిలో శ్వాసించు
చిరంజీవికై ధ్యానించు
చిరంజీవిపై శోధించు
చిరంజీవికే బోధించు
విశ్వమంతా నే చిరంజీవినై విజ్ఞానంతో చిరస్మరణీయమై వర్ధిల్లెదెను
జగమంతా నే చిరంజీవిగా వినయంతో చిదంబరణీయమై విలసిల్లెదెను || చిరంజీవిలా ||
చిరంజీవిలా శ్రమించు
చిరంజీవినే జయించు
చిరంజీవివై మెప్పించు
చిరంజీవితో దీవించు
చిరంజీవిగా గుర్తించు
చిరంజీవిచే కీర్తించు
చిరంజీవిలో శృతించు
చిరంజీవికై స్పందించు
చిరంజీవిపై వీక్షించు
చిరంజీవికే శాంతించు ||
చిరంజీవిలా పఠించు
చిరంజీవినే స్నేహించు
చిరంజీవివై ఊహించు
చిరంజీవితో పాటించు
చిరంజీవిగా యోచించు
చిరంజీవిచే అందించు
చిరంజీవిలో గ్రహించు
చిరంజీవికై అర్పించు
చిరంజీవిపై వర్ణించు
చిరంజీవికే జోడించు
No comments:
Post a Comment