నా భావమే బంగారం అయ్యేనా
నా తత్త్వమే అమరం అయ్యేనా
నా రూపమే ఆనందం అయ్యేనా
నా వేదమే ప్రశాంతం అయ్యేనా
నాలో కలిగే ఆలోచనలే పరిశుద్ధం అయ్యేనా
నాలో వెలిగే స్వభావాలే పరికృతం అయ్యేనా
నాలో ఎదిగే చరణాలే పర్యావరణం అయ్యేనా
నాలో ఒదిగే కారణాలే పత్రహరితం అయ్యేనా || నా భావమే ||
No comments:
Post a Comment