వేదమా తెలుపవా నీ ప్రదేశం
వేదమా కలుపవా నీ ప్రవాహం
వేదమా సాగించవా నీ ప్రయాణం
వేదమా సాధించవా నీ ప్రయత్నం
వేదమా స్మరించవా నీ ప్రజ్ఞానం
వేదమా తపించవా నీ ప్రభూతం
విశ్వానికే తెలియని భావాలతో ఎక్కడెక్కడో విహారిస్తున్నావులే
జగానికే తెలుపని తత్త్వాలతో ఎప్పుడెప్పుడో పలికిస్తున్నావులే
నీ వేదం వేదాలకు వేదాంత సిద్ధాంతమై శుద్ధత్త్వంతో ప్రసిద్ధమవునులే || వేదమా ||
No comments:
Post a Comment