విషయం తెలుసుకో విచారం వదులుకో
వివరణతో కారణం తెలుపుకో విజయంతో కర్తవ్యం వహించుకో
ప్రభావం తలుచుకో ప్రమేయం మలుచుకో
ప్రకాశంతో ప్రమాణం మార్చుకో ప్రతేజంతో ప్రయాణం తీర్చుకో
సమయం పెంచుకో సమతం పంచుకో
స్వభావంతో స్వార్థం సహించుకో స్వధ్యానంతో స్కంధం స్థింరించుకో
ఏదైనా ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా వినయంతో విజ్ఞానంతో విజయం విశుద్ధం
ఎవరైనా ఎంతటివారైనా ఎలాగైనా ఎంతైనా వివరంతో విధానంతో విచక్షణం విరాజితం || విషయం ||
No comments:
Post a Comment