ప్రతి జీవి మేధస్సులో భావన లేదా
ప్రతి జీవి దేహస్సులో తత్త్వన లేదా
ప్రతి జీవి శిరస్సులో వాంఛన లేదా
ప్రతి జీవి తరస్సులో స్పందన లేదా
ప్రతి జీవి మనస్సులో వేదన లేదా
ప్రతి జీవి వయస్సులో మోహన లేదా
జీవించు కాలంలో భావ తత్త్వాలను వర్ణించుట ఎవరికి ఎలా సంభాషించునో సమయ సందర్భమే తెలుపునే || ప్రతి జీవి ||
No comments:
Post a Comment