Saturday, March 19, 2022

సమయమా సహించవోయ్

సమయమా సహించవోయ్ 
సమస్తమా శాంతించవోయ్ 

సహనమా సాధించవోయ్ 
సమానమా శాస్త్రించవోయ్ 

సాహసమా సాగించవోయ్ 
సమూహమా శోధించవోయ్ 

సంపూర్ణమా శాసించవోయ్ 
సంబంధమా సంధించవోయ్ 

No comments:

Post a Comment