మరణమే రాదని తలచిన భావన మరణ తత్త్వాన్ని నిలుపునా
మరణమే లేదని తెలియని భావన మరణ తత్త్వాన్ని అణచునా
మరణమే ఉందని తెలిసిన భావన మరణ తత్త్వాన్ని మరచునా
మరణమే వద్దని తెలిపిన భావన మరణ తత్త్వాన్ని జయించునా (/ విరుచునా)
భావ బంధాల తత్త్వ స్కంధాల జీవితం జనన మరణాలతో విస్మరించునా
రూప భావాల జీవ తత్త్వాల సమయం జనన మరణాలతో విరమించునా || మరణమే ||
No comments:
Post a Comment