ప్రకృతిగా [మానవుడు] ఎంత శిక్షించినా ఆకృతిగా అంతగా ఎదుగుతున్నా
ప్రకృతి పరమాత్మ ఆకృతి అంతరాత్మ
ప్రకృతి పరమాత్మ పరమాణువు - ఆకృతి అంతరాత్మ అణువు
ప్రకృతిని మానవుడు అణువు పరమానవులను అవసరానికే ఉపయోగించుకోవాలి
ప్రకృతిని శిక్క్షించినా దహించినా ఖండించినా తొలగించినామళ్ళించినా వృధా చేయరాదు
ప్రకృతిలో వ్యర్థం కూడా ప్రకృతి ఎదుగుదలకు అభివృద్ధికి సహజత్వానికి ఉపయోగపడుతుంది
ప్రకృతిలో ప్రతి అణువు పరమార్థం పరమాత్మం
ఆకృతిలో ప్రతి పరమాణువు అంతరాత్మం అంతర్యామం
ప్రకృతిలో ప్రతి అణువు పరమాణువు దైవ లక్ష్యం కోసం జన్మిస్తుంది ఉద్భవిస్తుంది జీవిస్తుంది ఎదుగుతుంది
No comments:
Post a Comment