Tuesday, July 30, 2024

పరిశోధన చేస్తున్నావా పరిశీలన చూస్తున్నావా

పరిశోధన చేస్తున్నావా పరిశీలన చూస్తున్నావా
ప్రయోగం చేస్తున్నావా ప్రమాదం చూస్తున్నావా 

పరిశోధనను తిలకిస్తున్నావా పరిశీలనను తలుస్తున్నావా
ప్రయోగాన్ని తెలియజేస్తున్నావా ప్రమాదాన్ని తప్పిస్తున్నావా 
 
 
 

No comments:

Post a Comment