మేధస్సులోనే సర్వం దాచుకున్నా అనంతం తెలుసుకున్నా
మేధస్సులోనే ప్రతీది దాగిఉన్నది పరమార్థం తెలుస్తున్నది
ప్రతీది ప్రకృతి నుండే జన్మిస్తుంది ఉదయిస్తుంది అవతరిస్తుంది
భావ తత్త్వాలు రూప నాదాలు కూడా ప్రకృతి నుండి ఉదయిస్తాయి
మేధస్సు పరిశోధనకారి ప్రకృతి పరోపకారి ఆకృతి పరిశుద్దకారి
భాష పరమార్థం ధ్యాస అంతరాత్మం
వేదం జీవార్థం నాదం జన్మార్థం
No comments:
Post a Comment