Saturday, July 6, 2024

ఉదయించుటలో సువర్ణోదయం

ఉదయించుటలో సువర్ణోదయం 
ప్రకాశించుటలో సుప్రభోదయం 

అవతరించుటలో అరుణోదయం 
ఆవహించుటలో సమయోదయం 

ఉద్భవించుటలో మహోదయం 
ఆవిర్భవించుటలో తేజోదయం 



No comments:

Post a Comment