పరిశుద్ధమైన పరిమళ పద్మములు శ్రీ పాదములు చేరి పద్మశ్రీగా అవతరించు రూపం విశ్వ కమల పద్మభూషణమై పుష్పముల విధాతచే పద్మవిభూషణమై అఖిలాండ బ్రంహాండమై విశ్వమంతా ఆకృతమై పరభూషణగా పద్మాభరణమై ప్రకృతిలో పర్యావరణమై పుష్పములచే శ్రీకరమై పద్మశ్రీగా దివ్య ప్రదేశమున శాంత ప్రాంత ప్రశాంతమై దైవత్వంతో దర్శనమిచ్చేను
No comments:
Post a Comment