ఎవరివో అని అడగలేవా
ఎక్కడివో అని తెలుసుకోలేవా
ఎలాంటివో అని ప్రశ్నించలేవా
ఏమైనావో అని పరిశోధించలేవా
ఎవరని అనుకున్నా ఎందుకని తెలియకున్నా ఎప్పటికి లేవని అనుసరించలేనూ
అలాగే వెళ్ళిపోవా అక్కడే సాగిపోవా అందుకే విడిపోవా
ఎందుకో ఆగిపోవా ఎక్కడో ఉండిపోవా ఎలాగో సరిపోవా
No comments:
Post a Comment