Sunday, April 6, 2025

ఇంటిలో మాత్రమే పరిశుద్ధంగా ఉంచుకుంటే సరిపోదు

ఇంటిలో మాత్రమే పరిశుద్ధంగా ఉంచుకుంటే సరిపోదు ఇంటి [గృహం] చుట్టూ ఉన్నా ఆవరణమంతా పరిశుభ్రతతో పరిమళంతో పవిత్రతతో ప్రకృతితో పరిపూర్ణంగా ఉంచుకోవాలి 

ప్రతి రోజు ఇంటి ఆవరణమంతా పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పర్చుకోవాలి ప్రశాంతంగా జీవించాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment