Saturday, April 5, 2025

మరో యూగానికి సరిపడిపోయే నాణ్యమైన ఆహార పదార్థాలన్నీ ఆనాడే వృధా చేసుకున్నాము

మరో యూగానికి సరిపడిపోయే నాణ్యమైన ఆహార పదార్థాలన్నీ ఆనాడే వృధా చేసుకున్నాము  

ఇక నేడు జీవించుటలో ఖరీదైన ఆహార పదార్థాలు వస్త్రములు వస్తువుల కోసం నిరంతరం శ్రమించుటచే ప్రశాంతత లేకుండా పోతున్నది ఏవి సమపాళ్లలో కూడా అందటం లేదు 

ఆహార పదార్థాలతో పాటు వస్త్రాలను వస్తువులను ఇంకెన్నో వివిధ రకాలుగా ఉపయోగపడే వాటిని మనం వృధాగా  చేసుకున్నాము వ్యర్థంగా మార్చుకున్నాము 

ఇప్పటి నుండి ఐనా మన నాణ్యమైన ఆహార పదార్థాలను వస్త్రాలను వస్తువులను ముఖ్యంగా అవసరమైన వాటిని సమపాళ్లలో సద్వినియోగం చేసుకుందాము జాగ్రత్తగా ఉపయోగించుకుందాము 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment