Saturday, April 5, 2025

ఓ మానవా! నీవు ఎదుగుటలో అనంతమైన విశ్వ భావ తత్వాలను తెలుసుకుంటావు

ఓ మానవా! నీవు ఎదుగుటలో అనంతమైన విశ్వ భావ తత్వాలను తెలుసుకుంటావు 

ఏది విజ్ఞానమే ఏది అజ్ఞానమే నీ మేధస్సుకే తెలియని పరిశోధనమైన పర జ్ఞానంచే జీవితం సాగుతుంది 
పరమార్థాన్ని గ్రహించే అవగాహన పరిశుద్ధమైన పరిపూర్ణమైన ఆలోచన ఉన్నప్పుడే జీవితం సంపూర్ణమౌతుంది 

భావ తత్వాలలో ఏది అవసరమో ఉపయోగమో ఏది అనవసరమో నిష్ప్రయోజనమో తెలుసుకొని వహించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment