ముఖ్యంగా అవసరమైన వాటిని తక్కువ ధరలకు ఉత్పత్తి చేసి సరైన ధరలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వస్త్రాలను వస్తవులను సమాజంలో సదుపాయం కలిగించే వారే మహాత్ములు విజ్ఞాన మేధావులు
విజ్ఞానంతో మేధావులుగా ప్రశంసలు పొందటం కాదు అవసరమైన వాటిని సమాజానికి ప్రజ్ఞానంతో సరైన ధరలకు సదుపాయం కలిగించు వారే అసలైన మేధావులు మహాత్ములు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment