మేధస్సులో విజ్ఞాన ఆలోచనలలో లేని భావ తత్వాలు కాల పరిస్థితులే కలిగిస్తాయి
మనం నేర్చుకునే విధానంలో శ్రమించే విధానంలో జీవించే విధానంలో కాలమే ఎన్నో అనంతమైన భావ తత్వాలను కలిగిస్తాయి
మన ఆలోచనల తీరు ఎలా ఉంటే మన ఇష్టాలు ఆసక్తికరమైన విధానాలు అలాగే మన సాధన ఎలా ఉంటే అదే విధంగా మనలో కాల పరిస్థితుల అనంత భావ తత్వాలు కలుగుతాయి వాటితోనే సాగిపోతూ జీవించాలి
ఎలాంటి భావ తత్వాలు కలిగినా మన ఆలోచనలు విజ్ఞాన అర్థాన్ని ప్రజ్ఞాన పరమార్థాన్ని గ్రహిస్తూ కార్యాలను ప్రశాంతంగా ఉపయోగకరంగా అభివృద్ధికరంగా గౌరవంగా సాగించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment