భావ తత్వాలకు బంధాలు ఎన్నో జీవుల బంధాలకు సంబంధాలెన్నో
జీవించుటలో ఎన్ని బంధాలో తెలుసుకోలేవు ఎదుగుటలో ఎన్ని సంబంధాలో లెక్కించలేవు
ఏ భావ తత్వాలైనా ఎన్నైనా జీవిచుటలో కలిగే బంధాల సంబంధాలకు అర్థాల పరమార్థాలను గ్రహిస్తూ కార్యాలను సాగించాలి
బంధాల సంబంధాలలో అర్థాన్ని తెలుసుకోలేనివి ఉంటాయి పరమార్థాన్ని గ్రహించలేనివి ఉంటాయి
ఉన్న బంధాలు దూరమౌతాయి కొత్త సంబంధాలు దగ్గరౌతాయి ఇలా బంధాలు సంబంధాలు చిన్నవి పెద్దవిగా హెచ్చు తగ్గులతో సాగుతూనే ఉంటాయి
బంధాలకు కుటంబాలు సహకరిస్తాయి సంబంధాలకు పరిచయాలు సంప్రదిస్తాయి
-- వివరణ ఇంకా ఉంది
No comments:
Post a Comment