సమాజం విభిన్న రంగాలలో అభివృద్ధి చెందుతూ వెళ్ళుతున్నది
సమాజంలో ఉన్న మనం కూడా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ విజ్ఞానంతో శ్రమిస్తూ ప్రయాణించాలి
విజ్ఞానాన్ని సేకరిస్తూ అనుభవాన్ని అభివృద్ధిని ఉన్నత మార్గం వైపు వెళ్ళే దిశగా నడిపించాలి
సమాజంతో పాటు ప్రకృతిని కూడా పరిశుద్ధంగా అభివృద్ధి చెందేలా విజ్ఞానాన్ని అందరికి తెలియజేయాలి
ప్రతి జీవి ఆరోగ్యాంగా ఎక్కువ సంవత్సరాలు సంతోషంగా ప్రశాంతగా ఎటువంటి కొరత లేకుండా జీవించాలి
ఎన్నో రకాలుగా సాగుతున్నా కాలుష్యాన్ని కూడా అన్ని విధాలా తొలగించాలి (అరికట్టాలి) అప్పుడే అభివృద్ధి లభిస్తుంది సమాజం పరిశుద్ధంగా ప్రశాంతంగా సాగిపోతుంది మన అందరికి తరతరాలుగా పరిశుద్ధమైన వాతావరం ఏర్పడుతుంది
సమాజాన్ని ఉన్నతమైన విధంగా నిర్మించుకోవాలి - నేటి నిర్మాణాలు ఇంటి గడపలు హెచ్చు తగ్గులతో ఉన్నందువల్ల కలుషితమైన నీరు ఇంటిలోకి ప్రవేశిస్తున్నాయి - జీవన విధానాన్ని భయాందోళన చేస్తున్నాయి
సమాజాన్ని అద్భుతంగా ఎంటువంటి సమస్యలు ఏ ఋతు కాలానికి కలగకుండా ఎలా నిర్మించాలో తెలుసుకోవాలని ఉంటే నాతో సంభాషించండి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment