Thursday, November 13, 2025

ఒక్కరే దీర్ఘ కాలం శ్రమిస్తూ పోతే అనారోగ్యం సమస్యల వలయం

ఒక్కరే దీర్ఘ కాలం శ్రమిస్తూ పోతే అనారోగ్యం సమస్యల వలయం  

ఒక చెయ్యి మాత్రమే శ్రమిస్తే మరో చెయ్యి పనిచేయకుండా పోతుంది ఉన్న ఒక్క చెయ్యి కూడా శ్రమతో అనారోగ్యంతో క్షీణిస్తుంది 

ఒకరికి ఒకరు తోడుగా శ్రమిస్తూ పోతే ఆరోగ్యంతో పాటు సమస్యల పరిష్కారం కలుగుతూ కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది ఆనందం చాలా కాలం సాగుతుంది 

ఇంటిలో సమస్యలు ఎన్నున్నా శ్రమలో ఇద్దరు సాగిపోతుంటే సమస్యలు తగ్గిపోతూ ఆరోగ్యంతో పాటు అన్ని సమకూరుతాయి 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment