Sunday, November 16, 2025

మానవ వస్త్రాధారణ వర్ణత్వం ముఖ బింబాన్ని దివ్యమైన తేజోదయంచే ప్రకాశింపజేయాలి

మానవ వస్త్రాధారణ వర్ణత్వం ముఖ బింబాన్ని దివ్యమైన తేజోదయంచే ప్రకాశింపజేయాలి 

మానవ రూప ముఖ బింబంలో నిత్యం సుహితమైన సత్య ధర్మ ప్రభావాలు ప్రతిధ్వనించాలి 

మానవ రూపంతో జీవిస్తున్న మనం మన బంధాల కార్యాలతో నిరంతరం శ్రమించే పరిస్థితులను పరిష్కారిస్తూ మన శరీరాన్ని అనుగుణంగా ఉంచుకుంటున్నాము అందుకు వస్త్రాధారణ కూడా అనుకూలంగా సహకరించాలి 

మన ముఖ ప్రతి బింబం ఇతరులకు తేజత్వాన్ని కలుగజేస్తూ కార్యాలను ఉత్తేజమైన ఆలోచనలతో సుఫలంగా సాగించే విధంగా భావ తత్వాలు ఉద్భవించగలగాలి 

వస్త్రాధారణ అలంకరణ కాదు శరీరానికి ఆదరణ కార్యాలకు సమన్విత సమహితత్వన జీవించుటకు సమస్తధారణ 
 
మానవునికి వస్త్రాధారణ మించిన గౌరవం లేదు 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment