ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఆ రూపం నీదే ఆ భావం నీదేనని విశ్వం నాకు తెలుపుతున్నది పరమాత్మ రూపమైనా పరమాత్మ ఆత్మ భావ తత్వమైనా నేనేనని ఏ రూపమైనా నాలోనే ఉందని ఏ భావమైనా నాలోనే దాగినదని తెలియని రూపమైనా కలగని భావమైనా ఎప్పటికి నాలోనే నేనేనని
No comments:
Post a Comment