ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఆ భావనయే కలగాలని మరోసారి జ్ఞాపకాలతో గుర్తు చేసుకుంటున్నా ఏ యుగాలనాటి భావన ఏమోగాని పరమాత్మ తత్వంలా కలగాలనే శూన్యం వైపు ప్రయాణిస్తూ ఆనాటి జ్ఞాపకాలుగా అలాగే వెళ్ళిపోతున్నా ఒక క్షణమున కలుగుతుందనే ఏ భావనలేక ఆ భావనకై వేచి ఉన్నా
No comments:
Post a Comment